ఈరోజు సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల నుండి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం త్వరలో జరగబోయే నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతం యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్ షెడ్యూల్ ను విడుదల చేయడానికి.

ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మొత్తం 824 అసెంబ్లీ సీట్ల కి ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్ తయారు చేశారు.

కేరళలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు లు జరగనున్నాయి. పశ్చిమబెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకు, తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలో నూట ఇరవై ఆరు స్థానాలకు, మరియు పాండిచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *