ఎందుకు క్రికెట్ స్టేడియం కి నరేంద్ర మోదీ పేరు పెట్టారు. Why did Narendra Modi name named to the cricket stadium.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. గుజరాత్ లోని మొతేరా లో 63 ఎకరాల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియం ఆరంభ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు, బీసీసీఐ కార్యదర్శి జై షా తదితరులు పాల్గొన్నారు. ఎందుకు నరేంద్ర మోడీ పేరు ను పెట్టారు? ప్రారంభించిన తర్వాతి వరకు స్టేడియం […]

అగ్రవర్ణ పేదల కోసం ” EBC నేస్తం ” అనే సరికొత్త స్కీం ను ప్రకటించిన ఎ.పి ముఖ్య మంత్రి

*AP స్టేట్ గవర్నమెంట్ ఈరోజు క్యాబినెట్ సమావేశంలో కొత్తగా ” EBC నేస్తం ” స్కీం ప్రకటించారు. ఈ స్కీం క్రింద 45 – 60 సంవత్సరాల మహిళలకు సంవత్సరానికి 15,000:00 చొప్పున మూడు సంవత్సరాల పాటు 45,000:00 ఉచితంగా అందిస్తారు.* *వచ్చే ఆర్థిక సంవత్సరం అనగా ఈ మార్చి దాటిన తరువాత ఏప్రిల్ నెలలో ఈ స్కీం ప్రారంభం కానుంది. అగ్రవర్ణ పేద మహిళల కోసం కొత్త పథకం..అగ్రవర్ణ పేద మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం […]

సూరత్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్ లో కేజ్రీవాల్ హవా

గుజరాత్ లో ఫిబ్రవరి 21 న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్స్ కి ఈ రోజు ఓట్లు లెక్కింపు జరుగుతున్నది. మొత్తం 6 మున్సిపాలిటీ లలో ఓట్ల ఫలితాలు లెక్కింపు జరుగుతుండగా సూరత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించని ఫలితాలను సొంతం చేసున్నది.సూరత్ మున్సిపాలిటీ లో మొత్తం 120 సీట్లు ఉండగా 95 సీట్ల కు ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలు విడుదల అయిన 95 సీట్ల లో 72 సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా మిగిలిన […]

గుజరాత్ 6 మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు

గుజరాత్ లో 6 మున్సిపల్ కార్పోరేషన్ లకు ఫిబ్రవరి 21 న ఎన్నికలు పూర్తి అయినవి వాటి ఫలితాలు ఈ రోజు ఉదయం నుండి లెక్కించడం మొదలు పెట్టారు.  మొత్తం 6 మున్సిపాలిటీ స్థానాలలో 144 వార్డ్ లలోని 576 సీట్ల కు కౌంటింగ్ మొదలయింది ౼ అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్ కోట్,భవనగర్ మరియు జాంనగర్ మొత్తం 6 మున్సిపాలిటీ లలో 576 సీట్ల కు లెక్కింపు మొదలయింది. 576 లో 361 సీట్లకు ఫలితాలు […]

#ArrestRamdev ట్వట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్న హ్యస్ ట్యగ్

రామ్ దేవ్ బాబ ఆవిష్కరించిన కరోన వ్యక్సిన్ కు WHO నుండి ఎలాంటి పరిశీలన మరియు సర్టిఫికేట్ ఆమెాదించలేదు అని తెలియజేసింది. ఈ నెల 19 న WHO ఒక ప్రకటన చేసంది WHOకరోన మహమ్మారి వ్యాక్సిన్ కి సంబందించి ఎలాంటి ఆయుర్వేద వ్యాక్సిన్ కి సర్టిఫికేట్ గాని, అనుమతి గాని ఇవ్వలేదు అని తెలిపింది. యెాగ గురువు రామ్ దేవ్ బాబ కరోన మహమ్మరీకి ఆయుర్వేద వైద్యం కనుగొన్న విషయం తెలిసిందె మరియు ఆ వ్యాక్సిన్ […]

ఆంధ్రప్రదేశ్ లో మెుత్తం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు

*ANDRAPRADESH ECONOMY*-> *శాసన సభ స్థానాలు  – 175* -> *శాసన మండలి స్థానాలు – 58* -> *లోక్ సభ స్థానాలు – 25* -> *రాజ్య సభ స్థానాలు – 11* -> *జిల్లాల సంఖ్య – 13* -> *జడ్పీటీసీ ల సంఖ్య – 653* -> *మండలాల సంఖ్య – 670* -> *ఎంపీపీ ల సంఖ్య – 653* -> *మున్సిపాలిటీలు – 78* -> *రెవెన్యూ గ్రామాలు – […]

*ప్రధాన పత్రికల్లో కీలక మార్పులు….✍️✍️*

ఇప్పటికే రాష్ట్రంలోని 3 ప్రధాన పత్రికలు పోటా పోటీగా తమ జిల్లా ఎడిషన్లను తొలగించాయి.అయితే ఈ నెల ఆఖరుకు యాజమాన్యాలు క్షేత్ర స్థాయిలో మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత జీఓ (అక్రిడేషన్) మేరకు ఒక్కో నియోజక వర్గ పరిధిలో ఒక రిపోర్టర్ ను మాత్రమే ఉంచేలా మార్పులను చేయనున్నట్లు సమాచారం.ఇదే జరిగితే మండలాల్లో రిపోర్టర్లము అని చెప్పుకునే ఎందరో రిపోర్టర్లు ఇంటి దారి పట్టనున్నారు.అలాగే జిల్లా కేంద్రంలో రిపోర్టర్ల కేటాయింపు విషయానికి వస్తే 2 లేదా 1 […]

గ్రామ వార్డు అభ్యర్థి గా మరియు సర్పంచి అభ్యర్థిగా పోటీచేసేవారికి కావలసిన డాక్యుమెంట్స్ & అభ్యర్థి ఫీజుల వివరాలు…🙏

గ్రామ వార్డు అభ్యర్థి గా మరియు సర్పంచి అభ్యర్థిగా పోటీచేసేవారికి కావలసిన డాక్యుమెంట్స్ & అభ్యర్థి ఫీజుల వివరాలు…🙏 డాక్యుమెంట్స్ వివరాలు 👉 అనుభవజ్ఞులైన వారిచే లేక తెలిసిన న్యాయవాది చే ఫిల్ చేసిన వార్డు అభ్యర్ధి నామినేషన్ ఫాం (లేదా) సర్పంచి అభ్యర్థి నామినేషన్ ఫాం,,,,, ఇద్దరు సాక్షులు తో కూడిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫాం,,,,, రెండు కలర్ ఫొటోలు,,,,,ఓటర్ కార్డు జిరాక్స్ ,,,,, ఆధార్ కార్డు జిరాక్స్,,,,,రేషన్ కార్డు జిరాక్స్,,, (ఒరిజనల్స్ కూడా దగ్గర […]

స్థానిక ఎన్నికలకు ప్రకాశం జిల్లా ఏ మండలం ఎన్నో విడతలో? తెలుసుకోండి

ఎన్నికల రీ షెడ్యూల్ ప్రకాశం మొదటి విడత (09-02-2021) రెవెన్యూ డివిజన్‌: ఒంగోలు మండలాలు: అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, జె.పంగులూరు, కారంచేడు, కొరిసపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు, ఎస్‌.జి.పాడు, ఒంగోలు, పర్చూరు, ఎస్‌.మాగులూరు, ఎస్‌.ఎన్‌.పాడు, వేటపాలెం, టంగుటూరు, యద్దనపూడి రెండో విడత (13-02-2021) రెవెన్యూ డివిజన్‌: మార్కాపురం, కందుకూరు మండలాలు: అర్ధవీడు, బెస్తవారిపేట, కంభం, దోర్నాల, గిద్దలూరు, కొమరోలు, మార్కాపురం, పెదారవడు, పుల్లలచెరువు, రాచర్ల, త్రిపురాంతకం, యర్రగొండపాలెం దర్శి, దొనకొండ, తాళ్లూరు, కురిచేడు, […]

ఏపీ పంచాయతీ ఎలక్షన్ కు గ్రీన్ సిగ్నల్ : సుప్రీంకోర్టు. ఎలక్షన్ కొత్త షెడ్యూల్ తెలుసుకో?

ప్రభుత్వం వేసిన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఎన్నికల షెడ్యుల్ ని రీ షెడ్యూల్ చేసిన ఎన్నికల సంఘం. రెండో దశ ఎన్నికలను మొదటి దశగా, మూడో దశ ఎన్నికలు రెండో దశగా, నాలుగో దశ ను మొదటి దశగా మొదటి దశ ను నాలుగో దశగా రీ షెడ్యూల్ చేసిన ఎన్నికల సంఘం. 29 నుంచి నామినేషన్ల స్వీకరణ. ప్రభుత్వం వేసిన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు అమరావతి : ఎస్​ఈసీ కీలక నిర్ణయం. పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు […]