what is the price of the Vivo x60 series, further details

Vivo X60 series

VivoX60series India, Models, Features, launching date and expected cost Vivo has ready to come with new #vivoX60series mobile phones. The countdown to the revolution of Smartphone photography has begun so who’s excited about the grand launch so Spread the word, tag your friends. Vivo X60 India has set a launching date on March 25th of […]

#ArrestRamdev ట్వట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్న హ్యస్ ట్యగ్

రామ్ దేవ్ బాబ ఆవిష్కరించిన కరోన వ్యక్సిన్ కు WHO నుండి ఎలాంటి పరిశీలన మరియు సర్టిఫికేట్ ఆమెాదించలేదు అని తెలియజేసింది. ఈ నెల 19 న WHO ఒక ప్రకటన చేసంది WHOకరోన మహమ్మారి వ్యాక్సిన్ కి సంబందించి ఎలాంటి ఆయుర్వేద వ్యాక్సిన్ కి సర్టిఫికేట్ గాని, అనుమతి గాని ఇవ్వలేదు అని తెలిపింది. యెాగ గురువు రామ్ దేవ్ బాబ కరోన మహమ్మరీకి ఆయుర్వేద వైద్యం కనుగొన్న విషయం తెలిసిందె మరియు ఆ వ్యాక్సిన్ […]

వ్యాక్సిన్ వేసుకోవాలంటే ఇదీ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ చేసుకున్నవాళ్లకే.

Covid shild

ఆఫీసులు, స్కూళ్లలో వ్యాక్సిన్ సెంటర్లు**ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ పంపిణీ**ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవాళ్లకే వ్యాక్సిన్**ఏ సెంటర్‌‌‌‌కు పోవాలో ముందే మెసేజ్ వస్తుంది**గుర్తింపు కార్డు ఉంటేనే సెంటర్‌‌‌‌ లోకి ప్రవేశం**రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్**దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ల పంపిణీకి ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి* *పోలింగ్ సెంటర్ల తరహాలోనే వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి టీకాలు వేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది**వ్యాక్సిన్ స్టోరేజ్, పంపిణీకి సంబంధించిన అన్ని విషయాలను […]

సరికొత్త బంపర్ ఆఫర్ ఎయిర్ టెల్ యూజర్లు కు..

‌ఎయిర్ టెల్ సిమ్ యూజర్స్ కి మరొక శుభవార్త.‌ఎయిర్ టెల్ రూ.199 ప్లాన్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసింది‌ఇంతకు ముందు రూ.199 ప్లాన్ తోనే ఇప్పుడు వాడుతున్న డేటా కంటే ఇంకా ఎక్కువ డేటానీ వాడవచ్చు.‌రూ.199 ప్లాన్ లో ఎయిర్ టెల్ యూజర్స్ రోజుకి 1 GB మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు అదే ప్లాన్ తో రోజుకి 1.5 జీబ్ డేటా లభిస్తుంది‌ఈ కొత్తగా సవరించిన ప్లాన్ ప్రకారం మొత్తం రోజుకి 1.5 GB […]

10 జట్ల తో ఐపీల్ క్రికెట్ పోరు…

ఎప్పటి నుండి ఎప్పుడు ఎప్పుడూ అని చూస్తున్న వార్త వచ్చేసింది. ఐపీల్ లో మరో రెండు జట్లు రాకకు ఆమోదముద్ర వేసింది. గురువారం జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో రెండు కొత్త ప్రాంఛైజిల ఎంపికకు బీసీసీఐ ఆమోదం తెలిపింది.సమయం తక్కువగా ఉండడం తో 10 జట్లతో 2021 ఐపీల్ నిర్వహించడం కష్టమని, 2022  లో మొత్తం 10 జట్లతో ఐపీల్ ను నిర్వహిస్తామని తెలిపారు.ఇప్పటికే సమయం ఎక్కువ అవడం వలన కనీసం 9 జట్లతో నిర్వహించడం కూడా కష్టం […]

CBSC 2021 పరీక్షలు వచ్చే ఫిబ్రవరి వరకు జరగవు: పోక్రియల్

డిసెంబర్ 22, మంగళవారం:   CBSC బోర్డ్ 2021 exams ని ఆఫ్ లైన్ లో మాత్రమే పెట్టాలని  కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియల్ తెలిపారు. ఆయన ఈ రోజు సోషల్ మీడియా మాధ్యమంలో టీచర్స్ తో మాట్లాడుతూ CBSC 2021 exams ని వచ్చే జనవరి మరియు ఫిబ్రవరిలో కోవిడ్-19 జరగవని తెలిపారు.“ఫిబ్రవరి 2021 వరకు మేము CBSC  బోర్డ్ exams జరపబోము” రమేష్ పోక్రియల్ అన్నారు. అంతే కాకుండా దీనికి సంబంధించిన నిర్ణయాన్ని CBSC […]

ఏపీ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యానాథ్‌ దాస్‌. ఆయన గురించి కొన్ని విషయాలు

ఈనెల 31న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యనాథ్‌అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ నియమితులయ్యారు. ఈనెల 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్‌ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు. ప్రధాన కార్యదర్శితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వల్ప మార్పులు […]

ఈ క్రింది కారణాలతో అమ్మవడి వర్తించదు

*ఈ క్రింది కారణాలతో అమ్మవడి వర్తించదు*1. కరెంటు బిల్లు 300units పైబడి ఉంటే…2. 10 ఎకరాలు పైబడి భూమి ఉంటే…3. ఎక్కువరోజులు పాఠశాలకు హాజరు కాకున్నా…4. రేషన్ కార్డు నెంబరు, బ్యాంకు అకౌంట్ నెంబరు సరిపోకుంటే…5. 4చక్రాల వాహనం ఉంటే..6. విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే…7. ప్రభుత్వ ఉద్యోగులకు / పెన్షన్ దారులు అయితే..8. గ్రామంలో నివాసం లేకుంటే…9. ఇతర ప్రాంతాలకు వలస పోయివుంటే…10.మరణించి ఉంటే…11.అవసరమైన వివరాలు వాలంటిరుకు చూపించకుంటే…*పై వివరాల ప్రకారం అమ్మవడికి తిరస్కరిస్తారు.*