5 states assembly elections from March 27 to April 29. Full details జరగబోతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాటి షెడ్యూల్ వివరాలు

ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సునీల్ అరోరా ఈరోజు సాయంత్రం 4:30 కి రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు విడుదల చేశారు. ఐదు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27 నుండి ఏప్రిల్ 29 వరకు నిర్వహించనున్నారు.2021లో తమిళనాడు కేరళ వెస్ట్ బెంగాల్ అస్సాం భాస్కర రావు అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్న విషయం అందరికి తెలిసిందే. దీన్ని మరికొంత ముందుకు తీసుకువెళుతూ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల అసెంబ్లీ […]

ఎందుకు క్రికెట్ స్టేడియం కి నరేంద్ర మోదీ పేరు పెట్టారు. Why did Narendra Modi name named to the cricket stadium.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. గుజరాత్ లోని మొతేరా లో 63 ఎకరాల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియం ఆరంభ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు, బీసీసీఐ కార్యదర్శి జై షా తదితరులు పాల్గొన్నారు. ఎందుకు నరేంద్ర మోడీ పేరు ను పెట్టారు? ప్రారంభించిన తర్వాతి వరకు స్టేడియం […]

సూరత్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్ లో కేజ్రీవాల్ హవా

గుజరాత్ లో ఫిబ్రవరి 21 న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్స్ కి ఈ రోజు ఓట్లు లెక్కింపు జరుగుతున్నది. మొత్తం 6 మున్సిపాలిటీ లలో ఓట్ల ఫలితాలు లెక్కింపు జరుగుతుండగా సూరత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించని ఫలితాలను సొంతం చేసున్నది.సూరత్ మున్సిపాలిటీ లో మొత్తం 120 సీట్లు ఉండగా 95 సీట్ల కు ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలు విడుదల అయిన 95 సీట్ల లో 72 సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా మిగిలిన […]

గుజరాత్ 6 మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు

గుజరాత్ లో 6 మున్సిపల్ కార్పోరేషన్ లకు ఫిబ్రవరి 21 న ఎన్నికలు పూర్తి అయినవి వాటి ఫలితాలు ఈ రోజు ఉదయం నుండి లెక్కించడం మొదలు పెట్టారు.  మొత్తం 6 మున్సిపాలిటీ స్థానాలలో 144 వార్డ్ లలోని 576 సీట్ల కు కౌంటింగ్ మొదలయింది ౼ అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్ కోట్,భవనగర్ మరియు జాంనగర్ మొత్తం 6 మున్సిపాలిటీ లలో 576 సీట్ల కు లెక్కింపు మొదలయింది. 576 లో 361 సీట్లకు ఫలితాలు […]

#ArrestRamdev ట్వట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్న హ్యస్ ట్యగ్

రామ్ దేవ్ బాబ ఆవిష్కరించిన కరోన వ్యక్సిన్ కు WHO నుండి ఎలాంటి పరిశీలన మరియు సర్టిఫికేట్ ఆమెాదించలేదు అని తెలియజేసింది. ఈ నెల 19 న WHO ఒక ప్రకటన చేసంది WHOకరోన మహమ్మారి వ్యాక్సిన్ కి సంబందించి ఎలాంటి ఆయుర్వేద వ్యాక్సిన్ కి సర్టిఫికేట్ గాని, అనుమతి గాని ఇవ్వలేదు అని తెలిపింది. యెాగ గురువు రామ్ దేవ్ బాబ కరోన మహమ్మరీకి ఆయుర్వేద వైద్యం కనుగొన్న విషయం తెలిసిందె మరియు ఆ వ్యాక్సిన్ […]

అటల్ బిహారి వాజ్ పేయి గురించి కొన్ని తెలియని విషయాలు?

భారత దేశ ప్రధానిగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న అటల్ బిహారి వాజ్ పేయి గురించి కొన్ని తెలియని విషయాలు?ఒక మాంచి మాటకారి, గౌరవమైన రాజకేయ వేత్త, అందరూ ఇష్టపడే మనస్తత్వం గల ఒక గొప్ప మనిషి అటల్ బిహారి వాజ్ పేయి 16th ఆగస్టు 2018 న మరణించారు. మన దేశం ఒక గొప్ప రాజకీయ వేత్త ని కోల్పోయిన రోజు అది.వాజ్ పేయి భారత దేశ 10వ ప్రధాన మంత్రి మరియు 25 డిసెంబర్ […]

మీరు పీఎం-కిసాన్ డబ్బులు పొందరో ,లేదో తెలుసుకోవడం ఎలా?

December 25, Friday: ఈ రోజు PM మోడీ PM-కిసాన్ పథకం కింద మొత్తం 18000 కోట్ల రూపాయలను వదిలారు. మీరు పీఎం-కిసాన్ డబ్బులు పొందరో ,లేదో. తెలుసుకోవడం ఎలా?ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ప్రజలతో మాట్లాడుతూ మొత్తం 18000 కోట్ల రూపాయలను పీఎం-కిసాన్ యోజన కింద మొదటి తంతు కింద విడుదల చేసారు. ఈ సారి ఈ పథకం కింద మొత్తం 9 కోట్ల రైతు కుటుంబాలు లాభం పొందుతాయి అని చెప్పారు. పీఎం-కిసాన్ పథకం […]

CBSC 2021 పరీక్షలు వచ్చే ఫిబ్రవరి వరకు జరగవు: పోక్రియల్

డిసెంబర్ 22, మంగళవారం:   CBSC బోర్డ్ 2021 exams ని ఆఫ్ లైన్ లో మాత్రమే పెట్టాలని  కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియల్ తెలిపారు. ఆయన ఈ రోజు సోషల్ మీడియా మాధ్యమంలో టీచర్స్ తో మాట్లాడుతూ CBSC 2021 exams ని వచ్చే జనవరి మరియు ఫిబ్రవరిలో కోవిడ్-19 జరగవని తెలిపారు.“ఫిబ్రవరి 2021 వరకు మేము CBSC  బోర్డ్ exams జరపబోము” రమేష్ పోక్రియల్ అన్నారు. అంతే కాకుండా దీనికి సంబంధించిన నిర్ణయాన్ని CBSC […]

జమిలీ ఎన్నికలను నిర్వహించడానికి మేం రెడీ : ఈసీ సునీల్ అరోరా

న్యూఢిల్లీ : జమిలీ ఎన్నికలపై ప్రధాని నరంద్ర మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. జమిలీ ఎన్నికలను నిర్వహించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. ‘ఒకే దేశం… ఒకే ఎలక్షన్’ అన్న నూతన పద్ధతిని అమలు చేయడానికి సిద్ధమని ఆయన తెలిపారు. ‘‘జమిలీ ఎన్నికలకు మేం సిద్ధమే. పార్లమెంట్ వీటిపై విస్తృతమైన సవరణలు చేసిన తర్వాత… వన్ కంట్రీ- వన్ నేషన్’ పద్ధతిలో […]

షన్ వార్న్ కు చేతేశ్వర్ పుజారా ను క్షమించమని కోరాలని ఫ్యాన్స్ డిమాండ్. ఎందుకు?

ఆస్ట్రేలియా మాజీ లెగ్-స్పిన్నర్ షన్ వార్న్ తన చేతిని తానే వేడి నీళ్లలో పెట్టినంత పని అయింది. ఇండియా, ఆస్ట్రేలియా టూర్ లో భాగం గా అడిలైడ్ లో మొదటి టెస్ట్ జరుగుతున్న సమయంలో షన్ వార్న్ చేతేశ్వర్ పుజారా ను “స్టీవ్” అని మారు పేరు తో పిలిచారు. ఈ పేరుతో అతనిని తని పాత క్రికెట్ టీమ్ yorkshir లో పిలిచే వారు. చేతేశ్వర్ పుజారా పై జాతి అహంకారం వాదం అని కొంత […]