రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ యాక్టర్స్ తో?

జనవరి, 7: అజయ్ దేవేగన్ ముచ్చటగా మూడోసారి రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి నటించబోతున్నారు. అజయ్ దేవగన్ తన తరువాత సినిమాను తెలియపరిచాడు ఈ రోజున, ఆ సినిమానే  టైటిల్ ” థాంక్ గాడ్” ఇందులో సిద్దార్థ మల్హోత్రా మరియు రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నారు. “థాంక్ గాడ్” సినిమాకు ఇంద్ర కుమార్ డైరెక్ట చేయబోతున్నారు మరియు ఇది కొంచెం కామెడీ లెవెల్ సినిమా అని తెలిపారు.ఈ సినిమా షూటింగ్ ని జనవరి 21 నుండి ప్రారంభం […]

KGF చాప్టర్ 2 టీజర్ రేలీజ్ ఎప్పుడో చెప్పారు?

రాకింగ్ స్టార్ నమేల్స్ యాష్ మరలా రాకీ భాయ్ గా తిరిగి వచ్చాడు. కె.జీ. ఎఫ్ 2టీజర్ ని జనవరి8వ తేదీన ఉదయం 10 గంటల 18 నిమిషాలకు విడుదల చేస్తామని హోంబాలే ఫిల్మ్స్ ట్విట్టర్ లో పంచుకుంది. అలాగే ఒక కొత్త పోస్టర్ ని కూడా రిలీస్ చేసింది. కె. జీ. ఎఫ్ చాప్టర్1 ఒక బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుని అదే రీతిలో చాప్టర్2 కూడా అందుకోవాలని ఇందులో కొన్ని కొత్త కొత్త క్యారెక్టర్లు ను తీసుకున్నారు.

RRR సినిమా హిరో కి కరోనా పొసిటివ్

December-29-2020: RRR సినిమా హీరో రామ్ చరణ్ కి కోవిడ్-19 పొసిటివ్ వచ్చిందని తాను హోమ్ quarantine అయ్యాడు. అంతే కాకుంటే గత కొన్ని రోజులుగా తనతో పాటు ఉన్నవారు కూడా కరోనా టెస్ట్ చేయించు కోవాలని తను ట్విట్టర్ లో తెలిపారు.RRR  సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ తరువాత కొన్ని రోజుల క్రితమే స్టార్ట్ అయింది. ఈ సమయంలో రామ్ చరణ్ తో పాటు మరొక లీడింగ్ రోల్ యాక్టర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు.రామ్ […]