ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సునీల్ అరోరా ఈరోజు సాయంత్రం 4:30 కి రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు విడుదల చేశారు. ఐదు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27 నుండి ఏప్రిల్ 29 వరకు నిర్వహించనున్నారు.
2021లో తమిళనాడు కేరళ వెస్ట్ బెంగాల్ అస్సాం భాస్కర రావు అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్న విషయం అందరికి తెలిసిందే. దీన్ని మరికొంత ముందుకు తీసుకువెళుతూ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ కి షెడ్యూల్ను ఖరారు చేసింది.

ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా sunil arora అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఎంత వరకు ఖర్చు పెట్టాలని మరియు ఎంతకంటే మించ కుడదో తెలియజేసింది.
పాండిచ్చేరిలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి గాను 22 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చును మరియు మిగిలిన రాష్ట్రాలలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి 30.8 లక్షలు ఖర్చు పెట్టాలని ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సునీల్ అరోరా తెలియజేశారు.

తమిళనాడు, కేరళ మరియు పాండిచ్చేరి అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకటే విడతలో జరగబోతున్నాయి. ఈ మూడు రాష్ట్రాలలో ఏప్రిల్ 6 న ఓటింగ్ నిర్వహించాలని ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సునీల్ అరోరా చెప్పారు.

అస్సాం రాష్ట్ర ఎలక్షన్ 3 విడతలో నిర్వహించనున్నారు. మొదటి విడత ఓటింగ్ మార్చి 27 నుంచి మొదలవుతుంది.

పశ్చిమబెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 8 విడుదల లో ఎలక్షన్లు జరగబోతున్నాయి మొదటి విడత మార్చి 27 నుంచి మొదలయ్యి ఏప్రిల్ 29 చివరి చివరి విడత ఓటింగ్ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *