ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ సీటుకు మరియు తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ బై పోల్ సీట్లకు కు కు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను విడుదల చేసింది.కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటకలో జరగబోయే by-poll ఎలక్షన్లలో ఏప్రిల్ 17న ఓటింగ్ వేయనున్నారు మరియు మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్ షెడ్యూల్ లో విడుదల చేసేటప్పుడు ఈ మూడు రాష్ట్రాల bypoll election schedule విడుదల చేయలేదు.
అందుకుగాను మంగళవారం ఈ మూడు రాష్ట్రాల bipolar ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసింది కె ఆర్ నోటిఫికేషన్ను ఈ నెల 23న విడుదల చేయనుంది.
మార్చి 30వ తేదీ నామినేషన్ల చివరి తేదీ కాగా మార్చి 31న స్క్రిటిని జరగనుంది, నామినేషన్ ఉపసంహరణకు ఏప్రిల్ 3 చివరి తేదీ, ఏప్రిల్ 17వ తేదీన ఓటింగ్ జరగనుంది మరియు మే రెండో తేదీన ఈ by-poll ఎలక్షన్ యొక్క ఫలితాలు విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీ బాలి దుర్గా ప్రసాద్ రావు ఆరోగ్యం రహిత కారణాలవల్ల చనిపోవడం వలన తిరుపతి బై పోల్ ఎలెక్షన్ జరగనుంది టిడిపి మరియు వైఎస్ఆర్సిపి ముఖ్య నేతలు తిరుపతి ఎలక్షన్ సిటీ తమ తమ అభ్యర్థులను ప్రకటించినట్లు అందరికీ తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *