ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ 15వ తేదీ ఫిబ్రవరి 2021 న మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ లేదా నగర పంచాయతీ లకు ఎన్నికలు నిర్వహించాలని ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జీవో ప్రకారం మార్చి 10న మున్సిపల్ కార్పొరేషన్ కు మరియు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.
మార్చి 15 మునిసిపాలిటీలకు మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓటర్ లెక్కింపు జరుగుతుంది.

రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 12 మున్సిపల్ కార్పొరేషన్లకు మరియు 75 మునిసిపాలిటీలు లేదా నగర పంచాయతీలకు మార్చి 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి మరియు మార్చి 15న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

మార్చి 10న ఎన్నికలు జరగబోతున్న మున్సిపల్ కార్పోరేషన్లు – విజయనగరం,ఏలూరు,మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూల్, అనంతపురం, విజయవాడ మరియు విశాఖపట్నం.
వీటితో పాటు 75 మునిసిపాలిటీలు లేదా నగర పంచాయతీలకు అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి.

Name of the District S.No. Name of the Municipality /
Nagar Panchayat
No. of
Wards
SRIKAKULAM
1. Ichapuram 23
2. Palasa-Kasibugga 31
3. Palakonda 20
VIZIANAGARAM
4. Bobbili 31
5. Parvathipuram 30
6. Salur 29
7. Nellimarla 20
VISAKHAPATNAM 8. Narsipatnam 28
9. Yelamanchili 25
EAST GODAVARI
10. Amalapuram 30
11. Tuni 30
12. Pithapuram 30
13. Samalkot 31
14. Mandapeta 30
15. Ramachandrapuram 28
16. Peddapuram 29
17. Yeleswaram 20
18. Gollaprolu 20
19. Mummidivaram 20
WEST GODAVARI
20. Narsapur 31
21. Nidadavole 28
22. Kovvur 23
23. Jangareddygudem 29
KRISHNA
24. Nuzvid 32
25. Pedana 23
26. Vuyyuru 20
27. Nandigama 20
28. Tiruvuru 20
GUNTUR
29. Tenali 40
30. Chilakaluripet 38
31. Repalle 28
32. Macherla 31
33. Sattenapalli 31
34. Vinukonda 32
35. Piduguralla 33
PRAKASAM
36. Chirala 33
37. Markapur 35
38. Addanki 20
39. Chimakurthy 20
40. Kanigiri 20
41. Giddalur 20
SPSR NELLORE
42. Venkatagiri 25
43. Atmakur (N) 23
44. Sullurpet 25
45. Naidupet 25
AANANTHAPURAMU
46. Hindupur 38
47. Guntakal
3
7
48. Tadipatri 36
49. Dharmavaram 40
50. Kadiri 36
51. Rayadurg 32
52. Gooty 25
53. Kalyanadurgam 24
54. Puttaparthi 20
55. Madakasira 20
KURNOOL
56. Adoni 42
57. Nandyal 42
58. Yemmiganur 34
59. Dhone 32
60. Nandikotkur 29
61. Gudur (K) 20
62. Allagadda 27
63. Atmakur (K) 24
YSR
64. Proddatur 41
65. Pulivendula 33
66. Jammalamadugu 20
67. Badvel 35
68. Rayachoty 34
69. Mydukur 24
70. Yerraguntla 20
CHITTOOR
71. Madanapalle 35
72. Punganur 31
73. Palamaneru 26
74. Nagari 29
75. Puttur 27

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *